News

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల్లో పర్యటిస్తున్నారు. మాలె ఎయిర్‌పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది.